(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.216. అధ్యాయః 216
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
మహేశ్వరేణ పార్వతీంప్రతి త్రివర్గనిరూపణం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

మహేశ్వర ఉవాచ।

పశవః పశుబంధేషు యే హన్యంతేఽధ్వరేషు చ।
యూపే నిబధ్య మంత్రైశ్చ యథాన్యాయం యథావిధి।
మంత్రాహుతివిపూతాస్తే స్వర్గం యాంతి యశస్విని॥ 13-216-1(89831)
తర్పితా యజ్ఞభాగేషు తేషాం మాంసైర్వరాననే।
అగ్నయస్త్రిదశాశ్చైవ లోకపాలా మహేశ్వరాః। 13-216-2(89832)
తేషు తుష్టేషు జాయేత యస్య యజ్ఞస్య యత్ఫలం।
తేన సంయుజ్యతే దేవి యజమానో న సంశయః॥ 13-216-3(89833)
సపత్నీకః సపుత్రశ్చి పిత్రా చ భ్రాతృభిః సహ।
యే తత్ర దీక్షితా దేవి సర్వే స్వర్గం ప్రయాంతి తే॥ 13-216-4(89834)
ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ 13-216-5(89835)
ఉమోవాచ। 13-216-6x(7489)
భగవన్సర్వభూతేశ శూలపాణే మహాద్యుతే।
శ్రోతుమిచ్ఛాంయహం వృత్తం సర్వేషాం గృహమేధినాం॥ 13-216-6(89836)
కీదృశం చరితం తేషాం త్రివర్గసహితం ప్రభో।
ప్రత్యాయతిః కథం తేషాం జీవనార్థముదాహృతం॥ 13-216-7(89837)
వర్తమానాః కథం సర్వే ప్రాప్నువంత్యుత్తమాం గతిం।
ఏతత్సర్వం సమాసేన వక్తుమర్హసి మానదః॥ 13-216-8(89838)
మహేశ్వర ఉవాచ। 13-216-9x(7490)
న్యాయతస్త్వం మహాభాగే శ్రోతుకామాఽసి భామిని।
ప్రాయశో లోకసద్వృత్తమిష్యతే గృహవాసినాం॥ 13-216-9(89839)
తేషాం సంరక్షణార్థాయ రాజానః సంస్కృతా భువి।
సర్వేషామథ మర్త్యానాం వృత్తిం సామాన్యతః శృణుః॥ 13-216-10(89840)
విద్యా వార్తా చ సేవా చ కారుత్వం నాట్యతా తథా।
ఇత్యతే జీవనార్థాయ మర్త్యానాం విహితాః ప్రియే॥ 13-216-11(89841)
అపి జన్మఫలం తావన్మానుషాణాం విశేషతః।
విహితం తత్స్వవృత్తేన తన్మే శృణు సమాహితాః॥ 13-216-12(89842)
కర్మక్షేత్రం హి మానుష్యం సుఖదుఃఖయుతాః పరే।
సర్వేషాం ప్రాణినాం తస్మాన్మానుష్యే వృత్తిరిష్యతే॥ 13-216-13(89843)
విద్యాయోగస్తు సర్వేషాం పూర్వమేవ విధీయతే।
కార్యాకార్యం విజానంతి విద్యయా దేవి నాన్యథా॥ 13-216-14(89844)
విద్యయా స్ఫీయతే జ్ఞానం జ్ఞానాత్తత్వనిదర్శనం।
దృష్టతత్వో వినీతాత్మా సర్వార్థస్య చ భాజనం॥ 13-216-15(89845)
శక్యం విద్యావినీతేన లోకే సంజీవనం శుభం॥ 13-216-16(89846)
ఆత్మానం విద్యయా తస్మాత్పూర్వం వృత్వా తు భాజనం।
వశ్యేంద్రియో జితక్రోధో భూతాత్మానం తు భావయేత్।
భావయిత్వా తదాఽఽత్మానం పూజనీయః సతామపి॥ 13-216-17(89847)
కులానువృత్తం వృత్తం వా పూర్వమాత్మా సమాశ్రయేత్।
ఇత్యేతత్కులవాసాయ దానకర్మ యథా పురా॥ 13-216-18(89848)
యది చేద్విద్యయా చైవ వృత్తిం కాంక్షేదథాత్మనః।
రాజవిద్యానువాదేఽపి లోకవిద్యామథాపి వా।
తీర్థతశ్చాపి గృహ్ణీయాచ్ఛుశ్రూషాదిగుణైర్యుతః॥ 13-216-19(89849)
గ్రంథతశ్చార్థతశ్చైవ దృఢం కుర్యాత్ప్రయత్నతః।
ఏవం విద్యాఫలం దేవి ప్రాప్నుయాన్నాన్యథా నరః।
న్యాయాద్విద్యాఫలానీచ్ఛేదధర్మం తత్ర వర్జయేత్॥ 13-216-20(89850)
యదిచ్ఛేద్వార్తయా వృత్తిం కాంక్షేత విధిపూర్వకం।
క్షేత్రే జలోపపన్నే చ తద్యోగ్యాం కృషిమాచరేత్॥ 13-216-21(89851)
వాణిజ్యం వా యథాకాలం కుర్యాత్తద్దేశయోగతః।
మూల్యమర్థం ప్రయాసం చ విచార్యైవ వ్యయోదయౌ॥ 13-216-22(89852)
పశుసంజీవనం చైవ దశ గాః పోషయేద్ధ్రువం।
బహుప్రకారా బహవః పశవస్తస్య సాధకాః॥ 13-216-23(89853)
యః కశ్చిత్సేవయా వృత్తిం కాంక్షేత మతిమాన్నరః।
యతాత్మా శ్రవణీయానాం భవేద్వై సంప్రయోజకః॥ 13-216-24(89854)
బుద్ధ్యా వా కర్మయోగాద్వా బోధనాద్వా సమాశ్రయేత్।
మార్గతస్తు సమాశ్రిత్య తదా తత్సంప్రయోజయేత్॥ 13-216-25(89855)
యథాయథా సు తుష్యేత తథా సంతోషయేత్తు తం।
అనుజీవిగుణోపేతః కుర్యాదాత్మార్థమాశ్రితం॥ 13-216-26(89856)
విప్రియం నాచరేత్తస్య ఏషా సేవా సమాసతః।
విప్రయోగాత్పురా తేన గతిమన్యాం న లక్షయేత్॥ 13-216-27(89857)
కారుకర్మ చ నాట్యం చ ప్రాయశో నీచయోనిషు।
తయోరపి యథాయోగం న్యాయతః కర్మవేతనం॥ 13-216-28(89858)
ఆజీవేభ్యోఽపి సర్వభ్యః స్వార్జవాద్వేతనం హరేత్।
అనార్జవాదాహరతస్తత్తు పాపాయ కల్పతే॥ 13-216-29(89859)
సర్వేషాం పూర్వమారంభాంశ్చింతయేన్నయపూర్వకం।
ఆత్మశక్తిముపాయాంశ్చ దేశకాలౌ చ యుక్తితః।
కారణాని ప్రయాసం చ ప్రక్షేపం చ ఫలోదయం॥ 13-216-30(89860)
ఏవమాదీని సంచింత్య దృష్ట్వా దైవానుకూలతాం।
అతః పరం సమారంభేద్యత్రాత్మహితమాహితం॥ 13-216-31(89861)
వృత్తిమేవ సమాసాద్య తాం సదా పరిపాలయేత్।
దేవమానుషవిఘ్నేభ్యో న పునర్మన్యతే యథా॥ 13-216-32(89862)
పాలయన్వర్ధయన్భుంజంస్తాం ప్రాప్య న వినాశయేత్।
క్షీయతే గిరిసంకాశమశ్నతో హ్యనపేక్షయా॥ 13-216-33(89863)
ఆజీవేభ్యో ధనం ప్రాప్య చతుర్ధా విభజేద్బుధః।
ధర్మాయార్థాయ కామాయ ఆపత్ప్రశమనాయ చ॥ 13-216-34(89864)
చతుర్ష్వపి విభాగేషు విధానం శృణు శోభనే॥ 13-216-35(89865)
యజ్ఞార్థం చాన్నదానార్థం దీనానుగ్రహకారణాత్।
దేవబ్రాహ్మణపూజార్థం పితృపూజార్థమేవ చ॥ 13-216-36(89866)
మూలార్థం సన్నివాసార్థం క్రియానిత్యైశ్చి ధార్మికైః।
ఏవమాదిషు చాన్యేషు ధర్మార్థం సంత్యజేద్ధనం॥ 13-216-37(89867)
ధర్మకార్యే ధనం దద్యాదనవేక్ష్య ఫలోదయం।
ఐశ్వర్యస్థానలాభార్థం రాజవాల్లభ్యకారణాత్॥ 13-216-38(89868)
వార్తాయాం చ సమారంభేఽమాత్యమిత్రపరిగ్రహే।
ఆవాహే చ వివాహే చ పుత్రాణాం వృత్తికారణాత్॥ 13-216-39(89869)
అర్థోదయసమావాప్తావనర్థస్య విఘాతనే।
ఏవమాదిషు చాన్యేషు అర్థార్థం విసృజేద్ధనం॥ 13-216-40(89870)
అనుబంధం హేతుయుక్తం దృష్ట్వా విత్తం పరిత్యజేత్।
అనర్థం బాధతే హ్యర్థో అర్తం చైవ ఫలాన్యుత॥ 13-216-41(89871)
నాధనాః ప్రాప్నుంత్యర్థం నరా యత్నశతైరపి।
తస్మాద్ధనం రక్షితవ్యం దాతవ్యం చ విధానతః॥ 13-216-42(89872)
శరీరపోషణార్థాయ ఆహారస్య విశోషణే।
నట*****ధర్వసంయోగే కామయాత్రావిహారయోః॥ 13-216-43(89873)
మనఃప్రియాణాం సంయోగే ప్రీతిదానే తథైవ చ।
ఏవమాదిషు చాన్యేషు కామార్తం విసృజేద్ధనం॥ 13-216-44(89874)
విచార్య గుణదోషాంస్తు త్రయాణాం తత్ర సంత్యజేత్।
చతుర్థం సన్నిదధ్యాచ్చ ఆపదర్థం శుచిస్మితే॥ 13-216-45(89875)
రాజ్యభ్రంశవినాశార్థం దుర్భిక్షార్థం చ శోభనే।
మహావ్యాధివిమోక్షార్థం వార్ధకస్యైవ కారణాత్॥ 13-216-46(89876)
శత్రూణాం ప్రతికారాయ సాహసైశ్చాప్యమర్షణాత్।
ప్రస్థానే చాన్యదేశార్థమాపదాం విప్రమోక్షణే।
ఏవమాది సముద్దిశ్య సన్నిదధ్యాత్స్వకం ధనం॥ 13-216-47(89877)
సుఖమర్థవతాం లోకే కృచ్ఛ్రాణాం విప్రమోక్షణం।
యస్య నాస్తి ధనం కించిత్తస్య లోకద్వయం న చ॥ 13-216-48(89878)
అశనాదింద్రియాణీవ సర్వమర్థాత్ప్రవర్తతే।
నిధానమాత్రం యస్తేషామన్యథా విలయం వ్రజేత్।
ఏవం దేవి మనుష్యాణాం లోకానాం జీవనం ప్రతి॥ 13-216-49(89879)
ఏవం లోకస్య వృత్తస్య లోకవృత్తం పునః శృణు।
ధన్యం యశస్యమాయుష్యం స్వర్గ్యం చ పరమం యశః॥ 13-216-50(89880)
త్రివర్గో హి వశే యుక్తః సర్వేషాం సంవిధీయతే।
తథా సంవర్తమానాస్తు లోకయోర్హితమాప్నుయుః॥ 13-216-51(89881)
కాల్యోత్థానం చ శౌచం చ దేవబ్రాహ్మణభక్తితః।
గురుణామేవ శుశ్రూషా బ్రాహ్మణేష్వభివాదనం॥ 13-216-52(89882)
ప్రత్యుత్థానం చ వృద్ధానాం దేవస్థానప్రణామనం।
ఆభిముఖ్యం పురస్కృత్య అతిథీనాం చ పూజనం॥ 13-216-53(89883)
వృద్ధోపదేశకరణం శ్రవణం హితపథ్యయోః।
పోషణం భూత్యవర్గస్య సాంత్వదానపరిగ్రహే॥ 13-216-54(89884)
న్యాయతః కర్మకరణమన్యాయాహితవర్జితం।
సంయగ్వృత్తం స్వదారేషు దోషాణాం ప్రతిషేధనం॥ 13-216-55(89885)
పుత్రాణాం వినయం కుర్యాత్తత్తత్కార్యనియోజనం।
వర్జనం చాశుభార్థానాం శుభానాం జోషణం తథా॥ 13-216-56(89886)
కులోచితానాం ధర్మాణాం యతావత్పరిపాలనం।
కులసంధారణం చైవ పౌరుషేణైవ సర్వశః।
ఏవమాది శుభం సర్వం తస్య వృత్తమితి స్థితం॥ 13-216-57(89887)
వృద్ధసేవీ భవేన్నిత్యం హితార్థం జ్ఞానకాంక్షయా।
పరార్థం నాహరేద్ద్రవ్యమనామంత్ర్య తు సర్వథా।
న యాచేత పరాంధీరః స్వబాహుబలమాశ్రయేత్॥ 13-216-58(89888)
స్వశరీరం సదా రక్షేదాహారాచారయోరపి।
హితం పథ్యం సదాహారం జీర్ణం భుంజీత మాత్రయా॥ 13-216-59(89889)
దేవతాతిథిసత్కారం కృత్వా సర్వం యథావిధి।
శేషం భుంజేచ్ఛుచిర్భూత్వా న చ భాషేత విప్రియం॥ 13-216-60(89890)
ప్రతిశ్రయం చ పానీయం బలిం భిక్షాం చ సర్వతః।
గృహస్థవాసీ సతతం తద్యాద్గాశ్చైవ పోషయేత్॥ 13-216-61(89891)
బహిర్నిష్క్రమణం చైవ కుర్యాత్కారణతోపి వా।
మధ్యాహ్నే వాఽర్ధరాత్రే వా గమనాయ న రోచయేత్॥ 13-216-62(89892)
విషయాన్నావగాహేత స్వశక్త్యా తు సమాచరేత్।
యథాఽఽయవ్యయతా లోకే గృహస్థానాం ప్రపూజితం॥ 13-216-63(89893)
అయశస్కరమర్థఘ్నం కర్మ యత్పరపీడనం।
భయాద్వా యది లోభాద్వా న కుర్వీత కదాచన॥ 13-216-64(89894)
బుద్ధిపూర్వం సమాలోక్య దూరతో గుణదోషతః।
ఆరభేత తదా కర్భ శుభం వా యది వేతరత్॥ 13-216-65(89895)
ఆత్మసాక్షీ భవేన్నిత్యమాత్మనస్తు శుభాశుభే।
మనసా కర్మణా వాచా న చ కాంక్షేత పాతకం॥ ॥ 13-216-66(89896)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షోడశాధికద్విశతతమోఽధ్యాయః॥ 216 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.